Header Banner

అదానీకి 2 వేల ఎకరాలు అప్పగింపు.. ఏపీ సీఎం స్పందించాలి! దోపిడీపై సీపీఐ కార్యదర్శి తీవ్ర విమర్శలు!

  Sat Feb 15, 2025 19:20        Politics

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం అదానీ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఏపీలో జరిగినంత భారీ స్థాయిలో దోపిడీ జరగలేదని, 2022లో గిరిజన చట్టాలను ఉల్లంఘించి 2 వేల ఎకరాల భూమిని అదానీకి అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తోందని, అదానీకి రాష్ట్రాన్ని దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గుళ్లు గోపురాలు తిరుగుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలితలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cpileader #aadhani #scam #shocking #comments #todaynews #flashnews #latestupdate